Exclusive Content:

Next, Try These 8 Video Games

Arco is a game that offers something for everyone,...

The Typical Price of Homeowners Insurance in...

Homeowners insurance is a crucial aspect of protecting your...

Calendar of Music Industry Events: Festivals, Awards,...

As the music industry continues to evolve and grow,...

Advantages of Purchasing Residential Property in the Outskirts of Hyderabad

రియల్ ఎస్టేట్ పరిస్థితి అందరికీ అర్థం కలిగింది. హైదరాబాద్ నగరం ప్రాంతాల్లో భూముల విలువ పెరగడం కానీ, సౌకర్యాల విస్తరణ కానీ, నగర శివార్లలో ఇంటి స్థలాల కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆకర్షితంగా ఉన్నారు. ఈ ప్రస్తుత పరిస్థితిలో రియల్ ఎస్టేట్ నిపుణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన రంగారెడ్డి జిల్లాలో కొత్త నగరం నిర్మిస్తామని తెలిపారు. ఈ ప్రాంతంలో భూములకు ఫుల్ డిమాండ్ పెరిగింది. అంతే కాదు, హైదరాబాద్ నలుగు మూలల నగర శివార్లపై ఇప్పుడు భూముల కొనుగోలుదారుల చూపు పడిందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్ నగరం అన్ని రకాల సౌకర్యాలకు నెలవుగా ఉంది. జనాభా పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం అందుకు తగ్గట్లుగానే మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. నగర శివార్లలోనూ మెరుగైన రవాణా ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు దాటి నగరం విస్తరిస్తోంది. ప్రభుత్వం సైతం అక్కడి వరకు రవాణా సౌకర్యాలు కల్పిస్తోంది. రహదారుల విస్తరణతో ప్రతి 10 నిమిషాలకు ఒక సిటీ బస్సు శివార్ల నుంచి సిటీకి వస్తోంది. ఎంఎంటీఎస్ రైళ్లు సైతం పరుగులు పెడుతున్నాయి. దీంతో శివారు ప్రాంతాలు నగరానికి ఎంతో చేరువయ్యాయి.

ఒకప్పుడు మేడ్చల్ వెళ్లాలంటేనే చాలా దూరం అనే వారు. ఇప్పుడు అది సిటీలో ఒక భాగమైపోయింది. అదే విధంగా ఘట్‌కేసర్, ఉందానగర్ ప్రాంతాలు సైతం ఒక్కప్పుడు సిటీకి చాలా దూరం అనుకునే వారు. కానీ ఇప్పుడు అక్కడి వరకు సిటీ విస్తరిస్తోంది. భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అయినప్పటికీ నగరంలోని ధరలతో పోలిస్తే అందుబాటులోనే ఉండడంతో నగర శివారు ప్రాంతాల్లో ఇంటి స్థలాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. తమకు అనువైన ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు.

ఒకప్పుడు మేడ్చల్, ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్, పటాన్‌చెరు, కొండాపూర్, ఆరాంఘర్, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాలకు వెళ్ళేందుకు చాలా సమయం పట్టేంది. ఇప్పుడవే మినీ నగరాలుగా మారిపోయాయి. అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతోంది. సిటీకి రావాల్సిన అవసరం లేకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అదే క్రమంలో నగర శివారు ప్రాంతాల్లోనూ కొద్ది సంవత్సరాల్లోనే అలాంటి అభివృద్ధి జరుగుతుందని ప్రజలను నమ్ముతున్నారని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు శివారు ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేస్తున్నారు. కొద్ది సంవత్సరాల్లోనే భూముల విలువ ఎన్నో రెట్లు పెరగనుంది. భవిష్యత్తు బంగారు మయం కానుందని సూచిస్తున్నారు.

ఎంఎంటీఎస్ మొదటి దశలో 45 కిలోమీటర్ల పరిధి ఉండగా రెండో దశ 95 కిలోమీటర్లకు విస్తరించింది. ఓఆర్ఆర్ దాటి వెళ్తున్నాయి. దీంతో రీజనల్ రింగు రోడ్డు వరకు నగర విస్తరణ జరుగుతోంది. లింగంపల్లి దాటి తెల్లాపూర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఓఆర్ఆర్‌కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరు, శంకరపల్లి, వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు విస్తరించే ప్రణాళికలు ఉన్న

Latest

Next, Try These 8 Video Games

Arco is a game that offers something for everyone,...

The Typical Price of Homeowners Insurance in September 2024

Homeowners insurance is a crucial aspect of protecting your...

Calendar of Music Industry Events: Festivals, Awards, and More

As the music industry continues to evolve and grow,...

Newsletter

Don't miss

India advises its citizens to avoid traveling to Bangladesh until further notice

The escalating violence in Bangladesh has prompted the Indian...

Mortgage Rates Drop to Lowest Level in 5 Months

The current mortgage rates are at their lowest since...

Next, Try These 8 Video Games

Arco is a game that offers something for everyone, with its fantastic combat system being a standout feature. The seamless blend of elements from...

The Typical Price of Homeowners Insurance in September 2024

Homeowners insurance is a crucial aspect of protecting your most valuable asset — your home. However, the cost of insuring your home has been...

Calendar of Music Industry Events: Festivals, Awards, and More

As the music industry continues to evolve and grow, staying informed about industry events is crucial for professionals looking to network, learn, and stay...